నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ – కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..!

Best Web Hosting Provider In India 2024


నేడు వరంగల్ వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. లక్షలాది మందిని తరలించేలా కార్యాచరణను సిద్ధం చేశారు. మొత్తం 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభను నిర్వహించనున్నారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024