
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా పహల్గామ్ బాధితులకు నివాళులు అర్పించాడు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. తాజాగా రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాశ్మీర్ పహల్గామ్ బాధితులకు నివాళులు అర్పించిన విజయ్ దేవరకొండ హీరో సూర్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Source / Credits