
ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ఓ బోల్డ్ మూవీ వచ్చేస్తోంది. ఇప్పటికే తమిళ్ వర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. రొమాన్స్, సెక్స్ ఎడ్యుకేషన్ చుట్టూ తిరిగే ఈ ఫిల్మ్ స్ట్రీమింగ్ ఎక్కడో చూసేయండి.
Source / Credits