బ్రహ్మముడి ప్రోమో: ఇంటి వాకిట్లో ఎదురుపడిన తండ్రీకొడుకులు- రాజ్‌ను చూసేసిన సుభాష్- ఊహించని ట్విస్ట్- కావ్యకు చీర

Best Web Hosting Provider In India 2024


బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో తన సొంతింటికి రామ్‌గా రాజ్ వస్తాడు. రాజ్‌ను కావ్య తన గదిలోకి తీసుకెళ్తుంది. తర్వాత బయటకు వెళ్తున్న రాజ్‌ను తండ్రి సుభాష్ చూసేస్తాడు. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడిలో ఏం జరిగిందంటే?

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024