
నాటి టీఆర్ఎస్… నేటి బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే ఏకైక అజెండాగా పురుడు పోసుకున్న ఈ పార్టీ…. ఓవైపు ఉద్యమం, మరోవైపు రాజకీయపంథాతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అగ్రభాగాన నిలిచింది. 2 సార్లు అధికారాన్ని సొంతం చేసుకుంది. రజతోత్సవం వేళ ఆ పార్టీ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్….
Source / Credits