
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ లవ్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ రెట్రో. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో నాగవంశీ, హిట్ 3, కింగ్‌డమ్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై సూర్య కామెంట్స్ చేశాడు.
Source / Credits