
కని పెంచిన తండ్రికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆ కూతురు సంబరపడింది. నాన్నకు బాగా నచ్చుతుందని మంచి బైక్ కొనుగోలు చేసింది. దాన్ని తండ్రికి ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. కానీ.. కన్నతండ్రిపై కూతురుకు ఇంత ప్రేమ ఉండటాన్ని చూసి యముడు ఓర్వలేకపోయాడు. అదే బైక్‌ను యమపాశంగా మార్చి అనంతలోకాలకు తీసుకెళ్లాడు.
Source / Credits