వార్తలుమే 11 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు – భక్తులకు టీటీడీ కీలక సూచనలు April 27, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. మే 11 నుంచి 13వ తేదీ వరకు వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. Source / Credits Best Web Hosting Provider In India 2024