
పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ మత బోధకుడు. ఆయన ఇటీవల మరణించారు. పోలీసులు ఆయనది రోడ్డు ప్రమాదమని నిర్ధారించారు. అయితే.. క్రైస్తవ సంఘాలు ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా మాజీఎంపీ హర్షకుమార్ రీ పోస్టుమార్టం కోరుతూ పిల్ దాఖలు చేశారు.
Source / Credits