
క్యాన్సర్ బారిన పడకుండా ఉండాంటే కొన్ని జాగ్రత్తలు చాలంటూ మీరు నమ్ముతారా? అవును ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం తీసుకుంటూ హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. భయాన్ని వీడి, అవగాహన పెంచుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతంగా జీవించండి.
Source / Credits