
ఓటీటీలోకి న్యూ తెలుగు కామెడీ మూవీ ముత్తయ్య స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. తాజాగా ముత్తయ్య ఓటీటీ రిలీజ్ డేట్‌ను సదరు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 9 రేటింగ్ సంపాదించుకున్న ముత్తయ్య ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేద్దాం.
Source / Credits