
సమంత రూత్ ప్రభు నిర్మించిన తొలి సినిమా శుభం. కామెడీ హారర్ సినిమాగా తెరకెక్కిన శుభం ట్రైలర్‌ను తాజాగా ఇవాళ రిలీజ్ చేశారు. ఇందులో భార్యలందరూ సీరియల్ చూస్తూ దెయ్యాలుగా మారిపోతారు. వారి నుంచి బయటపడటం కోసం మాత అయిన సమంత దగ్గరికి వెళ్లడం వంటి సీన్లతో డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్‌గా శుభం ట్రైలర్ సాగింది.
Source / Credits