
కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి కేజీఎఫ్ ఫ్రాంచైజీతో హీరోయిన్‌గా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత నాని హిట్ 3 మూవీతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ 3లో నటించడం, రామాయణం సీత క్యారెక్టర్‌ను రెజెక్ట్ చేయడం వంటి ఇతర విశేషాలను పంచుకుందు శ్రీనిధి శెట్టి.
Source / Credits