
ఎండలకు శరీరం వేడెక్కిపోతుందా? క్షణాల్లో మీ దాహాన్ని తీర్చి, శరీరాన్ని చల్లబరుచుకునేందుకు మ్యాంగో లస్సీ తాగండి. తియ్యగా, కమ్మగా, చల్లగా అనిపించే ఈ పానీయం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ మ్యాంగో లస్సీని ఎలా తయారు చేసుకోవాలో, వేసవిలో దీన్ని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం రండి!
Source / Credits