
మండే వేసవిలో బయట నుంచి ఇంటికి చేరుకోగానే ఉపశమనం కోసం ఏవేవో చేస్తుంటాం. ఇలాంటప్పుడు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయట. వీటిని చేయడం వల్ల అనారోగ్యం తప్పదట. ప్రత్యేకించి ఈ 5 విషయాల్లో కచ్చితంగా జాగ్రత్త వహించాలట. అవేంటో తెలుసుకుందామా?
Source / Credits