
కుబేర మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ములు తాజాగా పేషన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన పేషన్ చిత్రంలో సుధీస్, అంకిత హీరో హీరోయిన్స్‌గా నటించారు. అరవింద్ జాషవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Source / Credits