
నేరాలకు పాల్పడేవారు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఊహించని ప్లాన్‌లు వేస్తున్నారు. కానీ.. చాలా ఈజీగా చిక్కుతున్నారు. తాజాగా కర్నూలులో ఓ దొంగతనం జరిగింది. ఈ చోరీకి పాల్పడినవారు యూట్యూబ్ చూసి నేరం చేశారు. కానీ.. ఖాకీల నిఘానేత్రాలు వారిని పట్టేశాయి.
Source / Credits