
ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆలూరు కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ లక్ష్మీ నారాయణను దుండగులు లారీతో ఢీకొట్టారు. కారులో ఇరుక్కొన్న ఆయనపై కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ మృతి చెందారు. ఆయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Source / Credits