వార్తలుతెలంగాణ కొత్త సీఎస్ గా కె.రామకృష్ణారావు- భారీగా ఐఏఎస్ ల బదిలీ, స్మితా సబర్వాల్ కు కీలక శాఖ April 27, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 తెలంగాణ కొత్త సీఎస్ గా కె.రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన సీఎస్ ను నియమించింది. స్మితా సబర్వా్ల్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. Source / Credits Best Web Hosting Provider In India 2024