అలా అయితే చాలా రగిలిపోతాం: రాజమౌళి.. మహాభారతంలో నాని ఫిక్స్.. ఎస్ఎస్ఎంబీ 29 అప్‍డేట్‍‍ను సుమ అడగగానే..

Best Web Hosting Provider In India 2024


హిట్ 3 సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి హాజరయ్యారు. ఎస్ఎస్ఎంబీ29 అప్‍డేట్ ఇవ్వాలని యాంకర్ సుమ ఆయనను అడిగారు. స్టేజీపైనే రాజమౌళికి హిట్ 3 టీమ్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. 

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024