
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోశారు. తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని సంచలన కామెంట్స్ చేశారు. నాడు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు ఘాటుగా స్పందించారు.
Source / Credits