
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. సూత్రధారులు, పాత్రధారుల మధ్య కుదిరిన ఒప్పందంపై దృష్టి పెట్టారు. ఒప్పందంలో భాగంగా ఒక్కో కత్తిపోటుకు రూ.2 లక్షలు అనే మాట హాట్ టాపిక్‌గా మారింది.
Source / Credits