
జీవితంలో విజయం సాధించాలంటే ఎన్నో మంచి అలవాట్లు ఉండాలి. ఈ ఏడాది మీకు 30 ఏళ్లు నిండినట్టయితే వెంటనే కొన్ని అలవాట్లను విడిచిపెట్టాలి. ఈ అలవాట్లు మిమ్మల్ని విజయానికి దూరంగా ఉంచుతాయి. ఆ హ్యాబిట్స్ మీకుంటే వదిలేయండి… మీకు విజయం చేరువవుతుంది.
Source / Credits