
తెలంగాణలో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీస్ శాఖలో దాదాపు 12 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
Source / Credits