
మెగా డీఎస్సీ కోసం అభ్యర్థులు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పోటీ తీవ్రంగా ఉంటుందని భావించి కఠిన సాధన చేస్తున్నారు. కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. విజయం సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన అంశాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Source / Credits