
బ్రహ్మముడి ఏప్రిల్ 28 ఎపిసోడ్లో రాజ్ ఇంట్లోవాళ్లకు ఎదురుపడకుండా ఉండేందుకు అపర్ణ, కావ్య, అప్పు తంటాలు పడుతుంటారు. కావ్యకు తాను ఎంగిలి చేసిన జ్యూస్ రాజ్ ఇస్తే కళావతి తాగుతుంది. ప్రకాశంతో గొడవ పడుతున్న ధాన్యలక్ష్మీ అత్త ఇందిరాదేవి మాటను లెక్కచేయదు. రాజ్‌తో కావ్యను చూసిన యామిని కోపంతో రగిలిపోతుంది.
Source / Credits