
గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 28 ఎపిసోడ్‌లో నగల విషయంలో మీనాను గురించి చెప్పిన రోహిణినే ప్రభావతి దగ్గర ఇరుక్కుంటుంది. మరోవైపు రోహిణికి వర్ధన్ నుంచి బెదిరింపులు వస్తాయి. ఇక గుడిలో మళ్లీ పెళ్లి చేసుకున్న బాలు మీనా ఇంటికి కొత్త పెళ్లి జంటగా వచ్చి సత్యం, ప్రభావతి ఆశీర్వాదం తీసుకుంటారు.
Source / Credits