
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించింది. ఎంపిక ప్రక్రియ, నిర్మాణంపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. కానీ.. తాపీ మేస్త్రీల కొరత వేధిస్తోంది. పనులు చేయడానికి తాపీ మేస్త్రీలు లేరు. దీంతో ఆంధ్రా వర్కర్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది.
Source / Credits