
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి సినిమా కష్టాలు తప్పడం లేదు. ఓ హిట్ కోసం ఈ యంగ్ హీరో ట్రై చేస్తూనే ఉన్నాడు. అందుకే కొత్త ఫిల్మ్ కోసం ఓ సూపర్ ప్లాన్ వేశాడని తెలిసింది. కన్నడ స్టార్ హీరోను బరిలో దింపుతున్నారని టాక్.
Source / Credits