
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలని.. వైఎస్సార్ కుటుంబం సంకల్పించింది. వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగన్ ఓ పాఠశాలను ఏర్పాటు చేశారు. దాని నిర్వహణ బాధ్యతలను ఆయన సతీమణి భారతి చూసుకుంటారు. అదే వెంకటప్ప స్కూలు. ఈ పాఠశాలలో ప్రవేశాలకు బాగా డిమాండ్ ఉంటుంది.
Source / Credits