
ప్రేమికులు తాము ప్రేమలో ఉన్న విషయాన్ని స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోవాలనుకుంటారు. ఇది వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని భావిస్తారు. కానీ, మీ సంబంధాన్ని గోప్యంగా ఉంచుకోవడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలుయి. మీ ప్రేమ పెళ్లి వరకు చేరే దాకా ఎవరికీ చెప్పకపోవడమే ఉత్తమం
Source / Credits