
నేచురల్ స్టార్ నాని మోస్ట్ వయోలెంట్ మూవీ హిట్ 3 మే 1న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27న చాలా గ్రాండ్‌గా హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హిట్ 1 హీరో విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ స్పీచ్ ఇచ్చాడు. అలాగే, యాంకర్ సుమతో తన పెళ్లి గురించి చెప్పాడు విశ్వక్ సేన్.
Source / Credits