
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. దీంట్లో రుణాలు మంజూరు చేయడానికి కేటగిరీల వారీగా దరఖాస్తులు స్వీకరించారు. అయితే.. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కేటగిరీ 1, 2 లో అప్లికేషన్లు రాలేదు. 3, 4 కేటగిరీలలకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Source / Credits