నాని జుట్టుకు ఫైర్ అంటుకుంది.. తలకు గాయమై బ్లడ్ క్లాట్ అయింది.. హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలను కామెంట్స్

Best Web Hosting Provider In India 2024


హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నేచురల్ స్టార్ నాని. హిట్ ఫ్రాంచైజీతో మంచి హిట్ కొట్టిన శైలేష్ కొలను హిట్ ది థర్డ్ కేస్ సినిమాకు దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా జరిగిన హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని జుట్టుకు ఫైర్ అంటుకుందని డైరెక్టర్ శైలేష్ కొలను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024