‘పహల్గామ్​’ ఎఫెక్ట్​- 16 పాక్​ యూట్యూబ్​ ఛానెల్స్​ నిషేధం, బీబీసీకి కేంద్రం లెటర్​..

Best Web Hosting Provider In India 2024



భారత్​కు వ్యతిరేకంగా మతపరమైన- సున్నితమైన కంటెంట్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణలతో 16 పాక్ మీడియా యూట్యూబ్ ఛానళ్లను ప్రభుత్వం తాజాగా నిషేధించింది. పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. అంతేకాదు బీబీసీకి కూడా అధికారికంగా లెటర్​ రాసింది.

Best Web Hosting Provider In India 2024



Source link