
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుంది. మే 2వ తేదీన అమరావతి నిర్మాణ పనుల పున: ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. రాష్ట్ర విభజనకు పదకొండేళ్లు, అమరావతి శంకుస్థాపనకు పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో మోదీ రాకపై ఏపీ ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు.
Source / Credits