ఓటీటీలోకి వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం.. రియల్ స్టోరీతో రూపొందిన సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Best Web Hosting Provider In India 2024


‘ది డిప్లమాట్’ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్‍లో ఈ మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకుంది. కొన్ని నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందంటే..

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024