
ఓటీటీలోకి రీసెంట్గా సూపర్ హిట్ కామెడీ మూవీ వచ్చేసింది. ఆ సినిమా ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే ట్రెండింగ్లోకి వచ్చేసింది. అంతేకాకుండా గత మూడు రోజులుగా ఓటీటీ ట్రెండింగ్లో టాప్లో దూసుకుపోతోంది ఆ సూపర్ హిట్ తెలుగు కామెడీ ఫిల్మ్. మరి ఆ సినిమా ఏంటీ, దాని ఓటీటీ ప్లాట్ఫామ్ ఏంటనే వివరాలను ఇక్కడ చూద్దాం.
Source / Credits