వార్తలువిశాఖలో “గూగుల్” సంస్థ భారీ పెట్టుబడులు, త్వరలోనే అధికారిక ప్రకటన April 28, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 విశాఖలో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందన్నారు. ఏపీని నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా మారుస్తామన్నారు. Source / Credits Best Web Hosting Provider In India 2024