
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీకి ఎలాంటి దశానిర్దేశం చేయకపోగా, బీజేపీపై తక్కువ కోపం చూపించడం రానున్న రాజకీయాలకు ఆయన పంపిన సంకేతాలు అని పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. రజతోత్సవ సభపై పీపుల్స్ పల్స్ రీసెర్చర్ జంపాల ప్రవీణ్ అందిస్తున్న రాజకీయ విశ్లేషణ ఇక్కడ చదవండి.
Source / Credits