
మండుతున్న ఎండల నుంచి శరీరాన్నే కాదు, కళ్లను కూడా కాపాడుకోవడం ముఖ్యం. వేడిగాలుల వల్ల కళ్లలో మంట, పొడిబారడం, ఎరుపుదనం వంటి బాధిస్తున్నాయా? అయితే ఇది మీ కోసమే. ఎండ నుంచి కళ్లకు తక్షణ ఉపశమనం కలిగించే కొన్ని ఆయుర్వేద చిట్కాలను మీ కోసం తీసుకొచ్చాం! అవేంటో తెలుసుకోండి. కళ్లను చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోండి.
Source / Credits