
మంచు విష్ణు కన్నప్ప సినిమా కోసం మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా నుంచి భారీగా కన్నప్ప మూవీ ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు. దీంతో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి పూర్తి వివరాల్లోకి వెళితే..!
Source / Credits