సినిమాపద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ.. పంచకట్టులో, కుటుంబ సమేతంగా వెళ్లి.. April 28, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు. అతనితోపాటు పలువురు సినిమా సెలబ్రిటీలు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు. బాలయ్య పంచకట్టులో ప్రత్యేకంగా కనిపించాడు.Best Web Hosting Provider In India 2024 Source / Credits Best Web Hosting Provider In India 2024