ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ- డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు వీళ్లే

Best Web Hosting Provider In India 2024


ఏపీ ప్రభుత్వం 10 జిల్లాల డీసీసీబీ, డీసీఎంఎస్ నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ గా టీడీపీకి చెందిన కిమిడి నాగార్జునను నియమించారు. విశాఖ డీసీసీబీ ఛైర్మన్‌గా కోన తాతారావును నియమించింది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024