ఏపీలో మరో నాలుగు రోజులు భిన్న వాతావరణం-ఈ జిల్లాల్లో వర్షాలు, ఈ మండలాల్లో ఎండలు

Best Web Hosting Provider In India 2024


ఏపీలో మరో నాలుగు రోజు భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, 8 మండలాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024