వార్తలుజిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గాయపడిన కేటీఆర్ April 28, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్ వర్కౌట్స్ చేస్తుండగా గాయపడ్డారు. ఈ విషయాన్ని కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేశారు. తన నడుముకు చిన్న గాయమైందని, త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానన్నారు. Source / Credits Best Web Hosting Provider In India 2024