తప్పుడు పత్రాలతో అఫిడవిట్, గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు జరిమానా- చట్టపరమైన చర్యలకు ఆదేశాలు

Best Web Hosting Provider In India 2024


టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం సరిగ్గా జరగలేదని 19 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తప్పుడు పత్రాలతోత పిటిషన్ దాఖలు చేసినట్లు వీరికి హైకోర్టు రూ.20 వేలు చొప్పున జరిమానా విధించింది. మరోవైపు సింగిల్ బెంచ్ ఆదేశాలపై టీజీపీఎస్సీ అప్పీలకు వెళ్లింది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024