
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 29: కార్తీక్ను ఇంకో పెళ్లి చేసుకోవాలని దీప చెబుతుంది. దీనికి కార్తీక్ బదులిస్తాడు. కోర్టులో దీపకు భారీ ఊరట దక్కుతుంది. దీంతో జ్యోత్స్నకు షాక్ ఎదురవుతుంది. శివన్నారాయణ ఆశ్చర్యపోతాడు. పూర్తిగా ఏం జరిగిందంటే..
Source / Credits