తెలంగాణలో నేటి నుంచి ఈఏపీ సెట్‌ 2025.. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు..

Best Web Hosting Provider In India 2024


తెలంగాణలో నేటి నుంచి ఈఏపీ సెట్‌ 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్‌కు దాదాపు 3 లక్షలమందికి పైగా దరఖాస్తు చేశారు. పరీక్షా కేంద్రాలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరని   సెట్ కన్వీనర్‌ డీన్‌ కుమార్‌ ప్రకటించారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024