
బ్రహ్మముడి ఏప్రిల్ 29 ఎపిసోడ్‌లో తమ ఇంటికొచ్చిన రాజ్‌ను చూసి సుభాష్ షాకవుతాడు. సుభాష్‌కు రాజ్‌ను రామ్‌గా పరిచయం చేస్తుంది కావ్య. ఈ మధ్యే పరిచయమైన స్నేహితుడని అంటుంది. రాజ్ వెళ్లిపోయిన తర్వాత జరిగింది సుభాష్‌కు కావ్య, అపర్ణ వివరిస్తారు.
Source / Credits